ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : నీళ్లు తాగడానికి ఉపయోగించే గుండ్రటి వస్తువు
ଉଦାହରଣ : తాతయ్యగారు రాగి చెంబుతో సూర్యదేవునికి అర్ఘ్యం ఇస్తున్నారు.
ସମକକ୍ଷ : గలాసు, చెంబు, లోట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
पानी रखने का धातु का एक गोल बरतन।
A globular water bottle used in Asia.
ଅର୍ଥ : చెంబు కాకుండా నీళ్ళు తాగటానికి ఉపయోగించేది
ଉଦାହରଣ : భిక్షగాడు గ్లాసు ద్వారా నీళ్ళు తాగుతున్నాడు.
ସମକକ୍ଷ : టంబ్లర్, లోటా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
टीन का गिलास।
ଅର୍ଥ : నీళ్ళు, పాలు త్రాగడానికి ఉపయోగించే ఒక గుండ్రని పొడవైన పాత్ర
ଉଦାହରଣ : అతను గ్లాసుతో నీళ్ళు త్రాగుతున్నాడు.
ସମକକ୍ଷ : గిలాస, లోటా
पानी, दूध आदि पीने का एक गोल और लंबोतरा बर्तन।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ