ଅର୍ଥ : రోడ్డు ప్రక్కన కాలినడకకు ఉండే ప్రదేశము
ଉଦାହରଣ :
రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి పాదాచారయాత్రికులు కాలిత్రోవలో నడవాలి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నడచి వెళ్ళే దారి
ଉଦାହରଣ :
ఆమె కాలిబాటలో తన భర్తకి భోజనం తీసుకొని వెళుతుంది.
ସମକକ୍ଷ : నడిచేదారి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :