ଅର୍ଥ : ప్రజల హోదాని తెలిపే నాలుగు చక్రాల వాహనం, ధనవంతులకు ఈ వాహనమే ప్రతీక
ଉଦାହରଣ :
ప్రధానమంత్రి కారులో కూర్చొని ప్రాంతాన్ని పర్యవేక్షించారు.
ସମକକ୍ଷ : మోటారుకారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ద్రవ రూపములో ప్రవహించుట.
ଉଦାହରଣ :
అతని గాయము నుండి రక్తము కారుతోంది.
ସମକକ୍ଷ : వచ్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :