ଅର୍ଥ : మనకు చుటుప్రక్కల ఉన్న స్థానం
ଉଦାହରଣ :
మనం ఇరుగు-పొరుగు వాళ్ళతో మంచిగా ఉండాలి.
ସମକକ୍ଷ : ఇరుగు-పొరుగు, పొరుగు, సమీపం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A surrounding or nearby region.
The plane crashed in the vicinity of Asheville.ଅର୍ଥ : పాలు వేడి చేయునపుడు వాటిలో వికారము వలన పాలు, వాటిలోని నీళ్ళు వేరుగా అవడం
ଉଦାହରଣ :
వేసవిరోజుల్లో పాలు తరచూ విరుగుతుంటాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दूध, खून जैसे गाढ़े द्रव पदार्थ में ऐसा विकार होना जिससे उसका सार भाग अलग और पानी अलग हो जाय।
गर्मी के दिनों में दूध अक्सर फटता है।