ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
ଉଦାହରଣ : సింహం మాంసాన్ని తింటున్నది.
ସମକକ୍ଷ : తిను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
आहार आदि को मुँह के द्वारा पेट के अंदर ले जाना।
Take in solid food.
ଅର୍ଥ : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
ଉଦାହରଣ : తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
ସମକକ୍ଷ : గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
चूर्ण या दाने वाली किसी वस्तु को खाने के लिए ऊपर से मुँह में डालना।
ଅର୍ଥ : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని
ଉଦାହରଣ : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను
ସମକକ୍ଷ : ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, భుజించు, మేయు
ଅର୍ଥ : ఆహారాన్ని స్వీకరించడం
ଉଦାହରଣ : నేను నా చిన్నతనంలో మంచిగా మిఠాయిలు తినేదాన్ని.
ସମକକ୍ଷ : తిను, భుజించు
* (भूत काल में प्रयुक्त) आदतन कोई काम किया करना।
ଅର୍ଥ : ఆకలైనపుడు తొందరతొందరగా కడుపునింపుకోవడానికి చేసే పని
ଉଦାହରଣ : సింహం కుందేలును భక్షించింది.
ସମକକ୍ଷ : భక్షించు
जल्दी-जल्दी या भद्देपन से खाना।
Eat hastily without proper chewing.
ଅର୍ଥ : భుజించేటువంటి
ଉଦାହରଣ : సింహం ఒక మాంసం తినే జంతువు
ସମକକ୍ଷ : తిను, భక్షించు, భుజించు
खानेवाला।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ