അർത്ഥം : ఎవరి వెనుకనైన నడవడం.
ഉദാഹരണം :
శ్యాం తన తండ్రిని అనుసరిస్తున్నాడు నేను గాంధీగారి ఆచరణలను అనుసరిస్తున్నాను.
പര്യായപദങ്ങൾ : అనుసరించుట, వెంబడించుట, వెనుకపడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దేనినైన అనుసరించుట.
ഉദാഹരണം :
పోలీస్ దొంగను వెంబడించాడు.
പര്യായപദങ്ങൾ : వెంబడించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :