അർത്ഥം : జపాను దేశంలో నివశించేవాడు
ഉദാഹരണം :
జపాన్ దేశంలోని ప్రజలు బాగా కష్టపడి పనిచేస్తారు
പര്യായപദങ്ങൾ : జపనీయులైన
അർത്ഥം : జపాన్ భాష యొక్క లేదా జపాన్ భాషకు సంబంధించిన
ഉദാഹരണം :
ఈ జపనీస్ పుస్తకం నీకు ఎక్కడ దొరికింది.