ಅರ್ಥ : ఏదైనా ఒక పని సమాప్తమవడం
ಉದಾಹರಣೆ :
మా పాఠశాల నాలుగు గంటలకు వదిలిపెడతారు
ಸಮಾನಾರ್ಥಕ : ముగియు, వదిలిపెట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పూర్తిఅయ్యేటువంటి
ಉದಾಹರಣೆ :
ఈ పని కొన్ని గంటలలో ముగించబడుతుంది
ಸಮಾನಾರ್ಥಕ : అంతమగు, పూర్తిఅవడం, ముగించబడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :