ಅರ್ಥ : మొత్తం దిన-రాత్రులలో ఎనిమిదవ భాగం
ಉದಾಹರಣೆ :
ఆ రాత్రికి చవితి జాములో మేము గంగా స్నానం చేయడానికి వెళ్ళాం.
ಸಮಾನಾರ್ಥಕ : ఇరవైనాలుగు నిమిషాలకాలం, జాము, తెల్లవారుజాము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సూర్యోదయం కాకముందే
ಉದಾಹರಣೆ :
పండితుడు వేకువజామునే స్నానం చేస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉదయం, తెల్లవారుజాము, పొద్దున
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :