ಅರ್ಥ : ఎవరి వెనుకనైన నడవడం.
ಉದಾಹರಣೆ :
శ్యాం తన తండ్రిని అనుసరిస్తున్నాడు నేను గాంధీగారి ఆచరణలను అనుసరిస్తున్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : అనుసరించుట, వెంబడించుట, వెనుకపడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దేనినైన అనుసరించుట.
ಉದಾಹರಣೆ :
పోలీస్ దొంగను వెంబడించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : వెంబడించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :