ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ బీడు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

బీడు   నామవాచకం

ಅರ್ಥ : క్షారంతో కూడిన భూమి పంటలు పండించడానికి పనికిరాని భూమి

ಉದಾಹರಣೆ : చాలా రోజుల వరకు పంట పండించని కారణంగా ఆ భూమి బంజరు భూమిగా మారిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : చెలిక, నెత్తం, పాండవబీడు, పోరంబోకు, బంజరు, బంజరుభూమి, బీటనేల, బీడుభూమి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह भूमि जिसमें रेह अधिक हो और जो खेती के योग्य न हो।

उसकी मेहनत से बंजर भी लहलहाने लगा है।
अकृष्य, ईरिण, ऊसर, ऊसर जमीन, ऊसर भूमि, कल्लर, बंजर, बंजर जमीन, बंजर भूमि, लक-दक, लकदक

An uninhabited wilderness that is worthless for cultivation.

The barrens of central Africa.
The trackless wastes of the desert.
barren, waste, wasteland

ಅರ್ಥ : పశువులు మేయడం కోసం వదిలిన భూమి

ಉದಾಹರಣೆ : అతడు ఆవును పచ్చిక బీడులో మేపడానికి వెళ్ళాడు.

ಸಮಾನಾರ್ಥಕ : పచ్చికబీడు, బంజరుబీడు, బీటినేల


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह भूमि जो पशुओं के चरने के लिए खाली छोड़ दी गई हो।

वह गाय को चारागाह में चराने गया है।
खरक, गोचर, गोचर भूमि, चरनी, चराई, चरागाह, चरी, चारागाह, बुगिअल

A large tract of grassy open land on which livestock can graze.

They used to drive the cattle across the open range every spring.
He dreamed of a home on the range.
range

ಅರ್ಥ : పంట వేయక ముందు ఉండే పొలం

ಉದಾಹರಣೆ : రైతు కొత్త మొక్కలను వాడడానికి బీడు భూమిని దున్నుతున్నాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

टीले की तरह बनाई हुई वह ढलुआँ ऊँची ज़मीन जिस पर पान के पौधे लगाए जाते हैं।

किसान नए पौधे लगाने के लिए भीटे को खोद रहा है।
भीट, भीटा

चौपाल