Meaning : పొలంలో నీరు పెట్టుట.
Example :
ఆ రైతు కాలువ ద్వారా వచ్చే నీటితో పొలాన్ని తడిపాడు.
Translation in other languages :
Supplying dry land with water by means of ditches etc.
irrigationMeaning : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
Example :
వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
Synonyms : జాలువారు, దిగువారు, పారు, ప్రవహించు, వెల్లువగట్టు
Translation in other languages :