Meaning : పురుషుల భావము లేక గుణము.దీని కారణంగా పురుషుడు సంతానోత్పత్తిని పొందగలడు.
Example :
అతనిలో మగతనము తక్కువ.
Synonyms : పురుషత్వము, పౌరుషము, మగతనము, మగపంతము
Translation in other languages :
The masculine property of being capable of copulation and procreation.
virility