Meaning : అడవి జంతువులను, పక్షులను వెదికి మరీ చంపుట.
Example :
ప్రాచీనకాలంలో రాజులు తమ ఆనందంకోసం వేటాడేవారు.
Synonyms : వెంటాడు
Translation in other languages :
जंगली पशु पक्षी को मारना।
पुराने राजा-महाराजा अपने मनोरंजन के लिए आखेट करते थे।Pursue for food or sport (as of wild animals).
Goering often hunted wild boars in Poland.Meaning : అడవిలో ఉన్న పశు-పక్షులను చంపే పని.
Example :
ప్రాచీనకాలంలో రాజులు-మహారాజులు వేటకు అడవికి వెళ్ళేవాళ్ళు.
Synonyms : అఘాతించు, చంపు, చెండాడు, వెంబడించుట, వేటాడి
Translation in other languages :