Meaning : మొత్తం దిన-రాత్రులలో ఎనిమిదవ భాగం
Example :
ఆ రాత్రికి చవితి జాములో మేము గంగా స్నానం చేయడానికి వెళ్ళాం.
Synonyms : ఇరవైనాలుగు నిమిషాలకాలం, జాము, తెల్లవారుజాము
Translation in other languages :
Meaning : సూర్యోదయం కాకముందే
Example :
పండితుడు వేకువజామునే స్నానం చేస్తాడు.
Synonyms : ఉదయం, తెల్లవారుజాము, పొద్దున
Translation in other languages :