Meaning : ఎవరి వెనుకనైన నడవడం.
Example :
శ్యాం తన తండ్రిని అనుసరిస్తున్నాడు నేను గాంధీగారి ఆచరణలను అనుసరిస్తున్నాను.
Synonyms : అనుసరించుట, వెంబడించుట, వెనుకపడు
Translation in other languages :
Meaning : దేనినైన అనుసరించుట.
Example :
పోలీస్ దొంగను వెంబడించాడు.
Synonyms : వెంబడించు
Translation in other languages :