Meaning : నడవడికలో గౌరవము కలిగిన.
Example :
అధికారి వినయముతో మా విన్నపమును విన్నారు.
Translation in other languages :
Meaning : పెద్దలపట్ల ఉండే శ్రద్ద, గౌరవము
Example :
మహాత్ములు గురువుల పట్ల భక్తిని కలిగి ఉంటారు.
Synonyms : భక్తి
Translation in other languages :