Meaning : ఏడు రోజుల కాలం.
Example :
నేను ఢిల్లీ నుండి ఒక వారం లోపల తిరిగి వస్తాను.
Synonyms : సప్తాహం
Meaning : ఏడు రోజుల కాలం
Example :
అతను వచ్చే వారం ఢిల్లీ వెళ్తాడు.
Synonyms : సప్తాహం
Translation in other languages :