Meaning : పెదవులకు పైన వుండి శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడేది
Example :
అతనికి ముక్కులో నుండి అస్పష్టమైన ధ్వని వస్తున్నది.
Translation in other languages :
Meaning : మలవిసర్జనను బలవంతంగా చేయడానికి చేసే పని
Example :
మలబద్దకంతో రోగి ఎక్కువగా ముక్కుతున్నాడు
Translation in other languages :