Meaning : మండే స్వభావం కలిగిన ఖనిజం
Example :
ప్రయోగశాలలో వైజ్ఞానిక గంధకమునకు సంబంధించిన ప్రయోగం చేస్తున్నారు.
Synonyms : గంధకం
Translation in other languages :
Meaning : మండే స్వభావం కల మూలకం
Example :
భాస్వరం ఆమ్లం ద్వారా పాస్ఫేట్ తయారు చేస్తారు.
Synonyms : భాస్వర
Translation in other languages :