Meaning : విషం చిమ్మడానికి ముందు చేసే పని
Example :
నాగుపాము పడగ విప్పి బుసకొడుతోంది.
Translation in other languages :
Meaning : గుడ్లు పెద్దవి చేసి కోపంతో ఊగిపోవడం
Example :
పిల్లాడు తాకడంతో పిల్లి గుర్రుమంది
Synonyms : గుర్రుమను
Translation in other languages :