Meaning : ఏదైనా ఒక పనిని తప్ప చేసెదనని ధృడముగా చెప్పుట.
Example :
బీష్ముడు జీవితాంతం బ్రహ్మచారిగా పాలన చేయలని ప్రతిజ్ఞ చేశాడు.
Synonyms : ఒట్టు, బాస, మాట, శపథం
Translation in other languages :
A verbal commitment by one person to another agreeing to do (or not to do) something in the future.
promiseMeaning : మాటకు కట్టుబడి వుంటానని చేసే ప్రమాణం
Example :
భీష్మ పితామహుడు ఇష్టం లేకున్నా కౌరవులతో వుంటానని ప్రతిజ్ఞ చేసాడు.
Synonyms : ఆన
Translation in other languages :