Meaning : గెలుపు, ఓటములతో ఇద్దరి మధ్య జరిగేది.
Example :
శ్యాము చివరి సమయంలో పందెం గెలిచాడు.
Synonyms : పందెం
Translation in other languages :
Meaning : ఏదైన ఒక విషయానికి సంబందించి ఇద్దరి మధ్యన చెయు సంధి.
Example :
రాహుల్ షరతు గెలిచినాడు.
Translation in other languages :