Meaning : ఒక ముఖ్య వ్యక్తి కాలు మోపడం లేదా వెళ్ళే క్రియ
Example :
ఈ రోజు మా గ్రామంలో ఒక గొప్ప మహాత్ముని పదార్పాణం జరిగింది.
Translation in other languages :
कहीं पैर रखने या जाने की क्रिया (बड़ों के लिए आदरसूचक)।
आज हमारे गाँव में एक बड़े महात्माजी का पदार्पण होगा।