Meaning : ఫలములు మొదలైనవి పరిపక్వ స్థితికి రావడం.
Example :
గంపలోని పళ్ళన్నీ మాగినవే.
Synonyms : మాగు
Translation in other languages :
Meaning : పంటకు రావటం
Example :
పొలంలో ఆవాలు పుష్పించాయి
Synonyms : పుష్పించు
Translation in other languages :