Meaning : నీరు తీసుకొనిపోవుటకు చర్మంతో చేసిన సంచి
Example :
ఎడారిలో వెళ్లే సమయంలో తోలుసంచి తీసుకొని వెళ్ళడం మరవకూడదు.
Translation in other languages :
Meaning : చర్మంతో తయారుచేసినటువంటి
Example :
అతని చేతిలో ఒక పురాతన తోలు సంచి వేలాడుతూ వుంది.
Synonyms : లెదర్ బ్యాగ్
Translation in other languages :