Meaning : అనేక అవయవములతో కూడిన.
Example :
మనుష్య శరీరము రక్త మాంసాదులతో తయారైనది.
Synonyms : ఏర్పడిన, కూర్చిన, నిర్మించబడిన
Translation in other languages :
Meaning : ముందుగా చేసినటువంటి
Example :
శీలా ఎప్పుడూ తయారైన వస్త్రాలను ధరిస్తుంది.
Translation in other languages :
Made for purchase and immediate use.
ready-made