Meaning : చలనశీలి ద్రవముతో నడచే యంత్రము.
Example :
జల యంత్రముతో విద్యుత్తు తయారుచేస్తారు.
Translation in other languages :
Moved or operated or effected by liquid (water or oil).
Hydraulic erosion.Meaning : బావి మొదలైనవాటిలో నీటిని లాగే యంత్రము.
Example :
రైతు పొలాలకు నీటికోసము మోటారుపంపును ఉపయోగిస్తారు.
Synonyms : మోటారుపంపు
Translation in other languages :
A mechanical device that moves fluid or gas by pressure or suction.
pump