Meaning : జపాను దేశంలో నివశించేవాడు
Example :
జపాన్ దేశంలోని ప్రజలు బాగా కష్టపడి పనిచేస్తారు
Synonyms : జపనీయులైన
Meaning : జపాన్ భాష యొక్క లేదా జపాన్ భాషకు సంబంధించిన
Example :
ఈ జపనీస్ పుస్తకం నీకు ఎక్కడ దొరికింది.