Meaning : పని జరిగేలా చేయించడం
Example :
యజమానుడు కూలీలతో పని చేయిస్తున్నాడు
Translation in other languages :
Meaning : ఇంకొకరిచేత పనిని జరుపుకోవడం
Example :
ఊర్మిళ తన సవతి కూతురితో ఇంటి పనులు పగలు రాత్రిల్లు చేయిస్తుంది
Synonyms : చేపించు
Translation in other languages :