Meaning : ముఖం మొదలైనవి తుడుచుకునే వస్త్రం
Example :
సీత తనకొరకు చాలా అందమైన ఒక రుమాలు కొన్నది.
Synonyms : రుమాలు
Translation in other languages :
A square piece of cloth used for wiping the eyes or nose or as a costume accessory.
handkerchief, hankey, hankie, hanky