Meaning : ఆకాశం నుండి కురిసే నీటి చుక్కలు
Example :
చినుకు చినుకుతో కుండ నిండింది
Synonyms : నీటిబొట్టు, బిందువు, వాననీటిబొట్టు
Translation in other languages :
Meaning : చిన్న చిన్న నీటి బిందువుల రూపంలో
Example :
నీళ్ళు తుంపర్లగా పడుతున్నాయి.
Translation in other languages :