Meaning : ద్రవపదార్థాలను చల్లే క్రియ.
Example :
రోగాలనుండి మొక్కలను కాపాడుటకు మందును చల్లడం చాలా అవసరం.
Translation in other languages :
The act of sprinkling or splashing water.
Baptized with a sprinkling of holy water.Meaning : చిలకరించుట.
Example :
రైతులు పొలములో మందును జల్లుతున్నారు
Synonyms : జల్లుట
Translation in other languages :