Meaning : మేఘాల చప్పుడు.
Example :
మేఘ గర్జన మరియు మెరుపులు ఉరములతో పాటు భయంకరంగా వర్షం కురుస్తుంది
Synonyms : ధ్వని
Translation in other languages :
Meaning : భయాన్ని కలిగించుతకు గట్టిగా శబ్దము చేయడము.
Example :
భీముని గర్జన విని కౌరవులు భయపడ్డారు.
Translation in other languages :