Meaning : డబ్బు ఇచ్చి వస్తువును తీసుకోవటం
Example :
నేను దుకాణం నుంచి ఒక కుర్తా కొన్నాను.
Synonyms : క్రయించు
Translation in other languages :
Meaning : కర్చుచేసే పని
Example :
చాలా సామాన్లు కొనడానికి వెళ్ళాడు
Translation in other languages :