Meaning : గొంతులో వేసుకునే ఒక ఆభరణం పెద్ద పెద్ద రత్నాలు కలిగి ఉంటుంది
Example :
శ్యామ్ గొంతులో కంఠాభరణం అందంగా ఉంది.
Translation in other languages :
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
necklace