Meaning : ఇంట్లో , బయట లేదా రంధ్రంలో ఉండే ఒక చిన్న జంతువు
Example :
మీరు బజారు నుంచి ఎలుకను చంపటానికి తెచ్చిన మందు ఖరీదైనది.
Synonyms : ఇలికం, మూషికం, వినాయకవాహనం, శుషిరం
Translation in other languages :
Any of various long-tailed rodents similar to but larger than a mouse.
rat