Meaning : సంభవం కానిది.
Example :
రాముడు అసంభవమైన పనిని కూడా చేసి చూపించాడు.
Synonyms : అసాధ్యమైన, వల్లకాని, వీలుకాని, శక్యంకాని
Translation in other languages :
Not capable of occurring or being accomplished or dealt with.
An impossible dream.