Meaning : నలబైకి ఇరబై కలిపితే వచ్చే సంఖ్య.
Example :
“ఆమెకు ఇప్పటి అరబై ఏండ్లు కూడా లేవు, వున్నట్టుండి చనిపోయింది.
Synonyms : అరువది
Translation in other languages :
Meaning : యాబైకి పది కలిపితే వచ్చే సంఖ్య.
Example :
“ అరబై ధాన్యపు గోనె సంచులు చీలిపోయాయి.
Synonyms : అరవై
Translation in other languages :