Meaning : కళాకారిణిలోని హావభావాలు
Example :
ఈ నాటకం యొక్క కధా సారాంశం మరియు అభినయం బలంగా వుంది.
Translation in other languages :
Meaning : ఇతరుల మాటలను, చేర్పులను అనుకరించడం, నాటకాలలోని పాత్రలను పోషించడం
Example :
ఈ నాటకంలో రాముని అభినయం చాలా ప్రశంసనీయంగా ఉంది.
Synonyms : నటన
Translation in other languages :