Meaning : సమాప్తమవడం
Example :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
Synonyms : అంతంచేయు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
Translation in other languages :
Meaning : పూర్తిఅయ్యేటువంటి
Example :
ఈ పని కొన్ని గంటలలో ముగించబడుతుంది
Synonyms : పూర్తిఅవడం, ముగించబడు, సమాప్తమగు
Translation in other languages :