Meaning : తన దుకాణంలోని వస్తువులు ఎవరూ తీసుకోకపోవడం
							Example : 
							వ్యాపారి అమ్ముడుపోని సామాన్లను తక్కువ ధరకు అమ్మేశాడు.
							
Synonyms : కొనుగోలుచేయని
Translation in other languages :
Not disposed of by purchase.
The house has been on the market almost a year and is still unsold.