অর্থ : ఒక క్రమ పధ్ధతిలో లేకపోవడం
উদাহরণ :
యుధ్ధభూమిలో నాలుగువైపులా శత్రువుల యొక్క విచ్ఛిన్నమైన శరీరాలు పడి వున్నాయి.
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : వేరుగా వున్న
উদাহরণ :
శిల్పకారుడు యంత్రం ద్వారా చెల్లాచెదురైన ప్రతిమలను జత చేస్తున్నాడు.
সমার্থক : చెల్లాచెదురైన
অন্য ভাষালৈ অনুবাদ :