সদস্য হ’ব
পৃষ্ঠার ঠিকানাটি ক্লিপবোর্ডে অনুলিপি করা হয়েছে।
অর্থ : యౌవనదశలో ముఖం మీదవచ్చే చిన్నచిన్న గుల్లలు
উদাহরণ : అతని శరీరమంత చిన్న పుండ్లు వచ్చాయి.
সমার্থক : చిన్నపుండు, బొటిమ
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी
छोटा फोड़ा।
অর্থ : యుక్తవయస్సులో మొహంపైన వచ్చే చిన్న కురుపులు.
উদাহরণ : ఆమె మొటిమలను దూరంచేయుటకు ప్రతిరోజు పసుపు మరియు చందనపు లేపనాన్ని పూస్తోంది
সমার্থক : గుల్ల
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी English
मुँह आदि पर के वे दाने जो विशेषकर युवावस्था में निकलते हैं।
An inflammatory disease involving the sebaceous glands of the skin. Characterized by papules or pustules or comedones.
অর্থ : వాతము లేదా కఫము ఎక్కువైనప్పుడు వచ్చే చిన్న దద్దుర్లు
উদাহরণ : అతడు మొటిమలతో బాధపడుతున్నాడు
वात तथा कफ के प्रकोप से होने वाली मूँग के दाने के बराबर की पीड़ारहित फूँसी।
ইনস্টল