অর্থ : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.
উদাহরণ :
పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.
সমার্থক : మార్పు
অন্য ভাষালৈ অনুবাদ :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।
पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।অর্থ : మార్పుచెందడం
উদাহরণ :
తనకు మద్యం తాగడం వ్యసనంగా మారింది
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : ఒకరి చేతిలోనివి మరోచేతిలోకి వెళ్ళడం
উদাহরণ :
పల్లీల వాడి దగ్గర ఐదు వందల నోటు మారలేదు
অন্য ভাষালৈ অনুবাদ :