সদস্য হ’ব
পৃষ্ঠার ঠিকানাটি ক্লিপবোর্ডে অনুলিপি করা হয়েছে।
অর্থ : ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండే భావన
উদাহরণ : దయ సత్పురుషుల యొక్క ఆభరణం
সমার্থক : కనికరం, కరుణ, దయ, దయాగుణం, దయాళుత్వం
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी English
दयालु होने की अवस्था या भाव।
The quality of being warmhearted and considerate and humane and sympathetic.
অর্থ : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది
উদাহরণ : దయ ఒక సాత్విక భావన.
সমার্থক : అనుగ్రహం, ఆదరణ, కనికరం, కరుణ, కారుణ్యం, కార్పణ్యం, కృప, జనత, దయ, దాక్షిణ్యం, నెనరు, సాకతం
वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।
A deep awareness of and sympathy for another's suffering.
অর্থ : ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం నాది
উদাহরণ : ఈశ్వరుని దయ వల్ల మనమందరం బ్రతుకుతున్నాం.
সমার্থক : అనుగ్రహం, కరుణ, కారుణ్యం, దయ
অর্থ : దయ దుష్టి.
উদাহরণ : భగవంతుని యొక్క అనుగ్రహము వలన మనమందరము సంతోషముగా ఉన్నాము.
সমার্থক : అనుగ్రహము, అనుషంగము, కరుణ, కారుణ్యము
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी
दया या अनुग्रह की दृष्टि।
ইনস্টল